రాష్ట్ర స్థాయి ఆర్చెరీ పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక

కెరమెరి : మండల కేంద్రంలో జడ్పీఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆర్చెరీ పోటీలకు ఎంపికయిన నలుగురు విద్యర్థులకు ఎస్పై సంజయ్‌ పతకాలు అందజేశారు ఎంపికయిన వారిలో ప్రియాంక తిరుపతి కమాలాకర్‌ గౌతమి ఉన్నారు.