రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

 

జిల్లా
కాలేశ్వరం వద్ద పొంగిపొర్లుతున్న గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు
పుష్కర ఘాట్ల పైనుండి ప్రవహిస్తున్న గోదావరి నది
పుష్కర గట్ల పైన ఉన్న చిరు వ్యాపారస్తులను ఖాళీ చేపించిన అధికారులు
కాళేశ్వరం వద్ద 13.820 మీటర్లు గోదావరి నీటి మట్టం
రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల వెల్లడి
లక్ష్మీ బ్యారేజీ లోకి భారీగా వరద నీరు
85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు
ఇన్ ప్లో 13,15,430 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 13,15,430 క్యూసెక్కులు
లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు

 

సరస్వతీ బ్యారేజీ

సరస్వతీ బ్యారేజీ లోకి చేరుతున్న వరద నీరు
సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు
ప్రస్తుత నీటి సామర్ధ్యం 3.28 టిఎంసిలు
ఇన్ ప్లో 7,78,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 7,78,000 క్యూసెక్కులు
62 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు