రేపు ఇంటర్‌నెట్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్ ట్రాఫిక్‌ను దారి మళ్లించే డీఎస్‌ఎస్ చేంజర్ వైరస్ ప్రభావంతో సుమారు 3 లక్షల కంప్యూటర్లు రేపు ఇంటర్‌నెట్ సదూపాయం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు ప్రముఖ సేక్యూరిటి సంస్థ మెకాపి తెలిసింది. ఇందులో మన దేశం నుంచి 20 కంప్యూటర్లు ఉన్నాట్లు తెలింది.