రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే న్యాయ సదస్సులో సీఎం పాల్గొంటారు.