రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యులుగా జంగ శ్రీను, దబ్బేటి శైలజ
రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యులుగా జంగ శ్రీను, దబ్బేటి శైలజ
రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యులుగా జంగ శ్రీను, దబ్బేటి శైలజ
మోత్కూర్ సెప్టెంబర్ 29 జనం సాక్షి : రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యులుగా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రానికి జంగ శ్రీను, దబ్బేటి శైలజ లకు చోటు కల్పిస్తూ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా జంగ శ్రీను, దబ్బేటి శైలజ లు మాట్లాడుతూ రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యులుగా నియమించినందుకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.