రైలు ఢీకొని మహిళ మృతి
వరంగల్,(జనంసాక్షి): మహబూబాద్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.