రైల్వే మజ్దూర్ నేతల ప్రచారం
డోర్నకల్: ఈ నెల 25,26,27 తేదీల్లో రైల్వే గుర్తింపు ఎన్నికలపై దక్షిణ మధ్య రైల్యే మజ్దూర్ యూనియన్ నేతలు పిళ్లై, శివకుమార్ ప్రచారం నిర్వహించారు. స్థానిక పీడబ్ల్యూఐ, పీఆర్డీ, ఐఓడబ్ల్యూ కార్యాలయాల్లో కార్మికులను కలిశారు. మజ్దూర్ యూనియన్‌ను ఏకైక సంఘంగా గెలిపించాలని కోరారు.