రైల్వే స్తంభానికి ఉరివేసుకోని యువకుడి అత్మహత్య
మల్కాజ్గిరి : అర్కే నగర్ రైల్వే ఉన్న సిగ్నల్ స్తంబానికి గుర్తు తెలియని యువకుడు (30) ఉరివేసుకోని అత్మహత్య చేసుకున్నాడు.మల్కాజ్గిరి ప్రదాన రహదారిపై జరిగిన ఈ సంఘటన పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే పోలిసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.