రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వరంగల్ : వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. లారీ -బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.