లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో
మహబూబ్‌నగర్ జిల్లా, జనంసాక్షి: మహబూబ్‌నగర్ జిల్లాలోని అమడబాకులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల చెక్కుపై సంతకం చేసేందుకు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ గురువారం కొత్తకోట ఎంపీడీవీ పవన్ కుమార్‌గౌడ్ ఏసీబీకి చిక్కారు.