లంపి వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా చర్య టీకాలు

ఎల్కతుర్తి అక్టోబర్ 22 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం లోని చింతలపల్లి గ్రామంలో పశువులకు కొత్త రకం వైరస్ లంపి వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఊరిలోని పశువులన్నిటికీ టీకాలు వేశారు ఇందులో పాల్గొన్నవారు పశువుల డాక్టర్ దీపిక వేణుగోపాల్ సుధీర్ పాలమిత్ర సదానందం కనకయ్య రాజు మొదలగువారు పాల్గొన్నారుhyd