లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వైరా పోలీస్ స్టేషన్లో కొవ్వొత్తుల వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అక్టోబర్ 21 న దేశం కోసం సమాజం కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ప్రాణాలు అర్పించిన మహోన్నత పోలీస్ త్యాగమూర్తుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని గుర్తు చేసుకున్నారు. రిజర్వ్ దళానికి చెందిన పదిమంది జవాన్లు విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాన్లకు ఆత్మశాంతి కోసం వైరా పోలీస్ స్టేషన్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు కార్యక్రమం లొ
అధ్యక్షులు చి౦తోజు నాగేశ్వరరావు జిల్లా సెక్రటరీ కమ్యూనిటీ సర్వీసెస్ నంబూరి మధు కొణతాలపల్లి సుబ్బారావు పెనుగొండ ఉపేందర్ రావ్ నాళ నాగేశ్వరరావు చింతలపాటి వెంకటేశ్వరరావు కాటేపల్లి రామకృష్ణ అబ్బూరి రమెష్ మరికంటి గోపాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు