లలితా దేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత
బచ్చన్నపేట సెప్టెంబర్ 30 (జనం సాక్షి) దేవి నవరాత్రోత్సవా లు గత ఐదు రోజులుగా మండలంలోని కట్కూరి గ్రామంలో దుర్గామాత పూజలు అందుకుంటుంది. మొదటిరోజు గ్రామ సర్పంచి ముసిని సునీత రాజు పూజలో పాల్గొనగా. సుప్రియ శ్రీనివాస్. మౌనిక వెంకటేష్. పద్మ రమేష్ పాల్గొనగా ఐదవ రోజు దుర్గామాత లలితా దేవి అవతారంలో వలబోజు ల భాస్కర్ ఉమా. కోల సత్యనారాయణ నాగవ్వ. దంపతుల ద్వారా అర్చకులు కోలోజు కనకాచారి ఆధ్వర్యంలో పూజలు అందుకుంది. కట్కూరు మాజీ సర్పంచి ముసిని ఎల్లయ్య గౌడ్. కమిటీ నిర్వాహకులు రాజు. శ్రీను. యోగిరాం. సతీష్ ఉన్నారు