లొంగిపోయిన మావోయిస్టు నేత

విశాఖ: మావోయిస్టు మిలీషియా కమాండర్‌ రాజారావు హంటల ఒడిషా రాష్ట్రం మల్కనగిరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. సంచలనం సృష్టించిన బలిమెల ఘటనలో రాజారావు కీలక సూత్రధారిగా ఉన్నారు.