వన విజ్ఞాన్‌ కేంద్రం నుంచి తప్పిపోయిన ఎలుగుబంట్లు

వరంగల్‌ : హన్మకొండ హంటర్‌ రోడ్డులోని వనవిజ్ఞాన్‌ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.