వర్షం కారణంగా కుప్పకూలిన ఇళ్ళు
ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తాం
పల్సి సర్పంచ్ శ్రీరాముల కవితా రాజేష్
జనం సాక్షి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్సి, పల్సి తండా, గ్రామాలలో ఇల్లు కోల్పోయిన బాధితులకు శ్రీరాముల కవితా రాజేష్ మాట్లాడి ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ దత్తాత్రి, లక్ష్మ విలాస్, చిన్ను సార్, పాల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area