వర్షాల వల్ల ప్రజలకు నష్టాలు.

జనం సాక్షి
మండల కేంద్రంలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో మలంగి గ్రామపంచాయతీ బారిక్రావు గూడ కి చెందిన  గెడాం లింగు ఇళ్లు కూలిపోయింది. ఉండడానికి ఇల్లు లేక కావాల్సిన సామగ్రి మరియు నిత్యవసర సరుకుల కొరకు నార్నూర్ వెల్లాంటే వాగు దటలేకపోతున్నము అంటూ  గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు విద్దుత్ పోల్ పడిపోవడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారని గేడం లింగు తెలిపారు.
Attachments area