వామప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం
కొలంబో: టీ20 సన్నాహక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. భారత్ మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాకిస్థాన్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కోహ్లి 75, రోహిత్ 56 సెహ్వగ్ 26, గంభీర్ 10 పరుగులు చేశారు. బౌలింగ్ చేసిన పారిస్థాన్ జట్టులో అజ్మల్ రెండు, ఉమర్ గల్ ఒక వికెట్ తీశారు.