విద్యుత్ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు.
వరంగల్ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తితో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి వరంగల్‌లో వెల్లడించారు.