వినూత్న కార్యక్రమాలలో పాల్గొంటున్న కె. ఏస్. ఆర్. ట్రస్ట్ చైర్మన్.
వికారాబాద్ జిల్లాదోమ మండలం
మోత్కూర్ గ్రామం లో AB న్యూస్ రిపోర్టర్ రంగంపల్లి కృష్ణ వారి అన్న కొడుకు *చిరంజీవి ఆర్యన్* మొదటి పుట్టిన రోజు వేడుకకి హాజరై ఆశీర్వదించారు..అలాగె గ్రామంలో పేద వరితొ కలసి భాగోగులను తెలుసుకొని ఏ కష్టము వచ్చిన తెలియజేయాలని చెప్పారు.
వికారాబాద్ జిల్లా చౌడపుర్ మండలం మందిపల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సంటి మల్లయ్య నెల రోజుల కిందట యాక్సిడెంట్ కావడంతో తన కాలు విరిగి పోవడంతో మంచానికె పరిమితమయ్యాడు ఈ విషయం గ్రామస్థుల ద్వారా *కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కూమార్ రెడ్డి గారికి* ఫోన్ కాల్ రావడం తో స్పందించి మానవతా దృక్పథం తో సేవ కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు వెళ్తు సంటి మల్లయ్య హాస్పిటల్ ఖర్చులకు రూ.*12000/- పన్నెండు వేల రూపాయలు* ఆర్థిక సహాయం అందించారు *కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారు అనంతరం గ్రామస్తులు మీరు చేస్తున్న మరువలేనివి అని *కె ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారిని సన్మనిoచారు.. ఈ కార్యక్రమంలో మఠం రాజశేఖర్, చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్, కృష్ణయ్య, అంజయ్య, శ్రీనివాస్ మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.