విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి
రంగారెడ్డి: విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మేడ్చల్ మండలంలోని తుమ్మచెరువులో చోటు చేసుకుంది. ఒకే సారి 40 గొర్రెలు చనిపోవడంతో గొర్రెల యజమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.