వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
కొత్తగూడ సెప్టెంబర్ 28జనంసాక్షి: మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ ఆధ్వర్యంలో పోగుళ్ళ పల్లి వ్యవసాయ రైతు వేదికలో ఘనంగా బతుకమ్మ వేడుకలను స్థానిక మహిళా రైతులతో బతుకమ్మ పాటలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగమ్మ రవి వ్యవస్థ విస్తరణాధికారులు యశ్వంత్,రాజు, వినోద్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు సారయ్య, డైరెక్టర్ వేణు,సొసైటీ సీఈఓ వెంకన్న స్థానిక రైతులు పాల్గొన్నారు.