శివస్వాములను అడ్డుకున్న ఆలయ సిబ్బంది
అల్లంపూర్: మనపాడు మండలం ఉండవల్లి గ్రామంలోని వెంకటేశ్యర స్వామి ఆలయంలోకి శివస్వాములు ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది అడ్డగించారు. దీంతో శివస్వాములు ఆలయం ముందు ఆందోళన చేశారు.