సన్‌రైసర్స్ హైదరాబాద్ క్రికెటర్ల షాపింగ్ సందడి
పంజాగుట్ట, జనంసాక్షి: హైదరాబాద్ పంజాగుట్టలోని మాన్యవర్ క్లాత్‌షోరూంలో సన్‌రైసర్స్ క్రికెటర్లు సందడి చేశారు. శిఖర్‌ధావన్ సతీసమేతంగా రాగా, వారితోపాటు ఇషాంత్‌శర్మ, వీర్‌ప్రతాప్‌సింగ్, అక్షితరెడ్డి, విహారి తదితరులు వచ్చి మాన్యవర్ షోరూమ్‌లో కాసేపు సందడి చేశారు.