సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కు విరాళం అందించిన:అబ్దుల్ రహమాన్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్)
బుగ్గారం మండల కో- ఆప్షన్ సభ్యుడు ఎండి అబ్దుల్ రహమాన్ మండల కేంద్రంలో జంబి గద్దె సమీపంలో గౌడ్ సంఘం యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సర్దార్ పాపన్న విగ్రహం కు విరాళం అందించిన,₹ 5116 అందించిన మండల కో- ఆప్షన్ సభ్యుడు ఎండి అబ్దుల్ రహమాన్ ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మరియు యువత ప్రత్యేక ధన్యవాదాలు అబ్దుల్ రహమాన్ తెలిపారు.