సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
.నందిపేట్( జనం సాక్షి )అక్టోబర్ 8 .నందిపేట్ సర్పంచ్ సాంబార్ తిరుపతి గారి నాన్నగారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది .వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్మూర్ బిజెపి నియోజకవర్గ నాయకులు శ్రీ కంచెట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక బిజెపి నాయకులు అన్నారం ఎంపీటీసీ సంజీవ్, గడ్డం చిన్న రెడ్డి నాగ తారక్ నాగ సురేష్ ,ప్రవీణ్ మల్లరెడ్డి, వెల్మలు రవి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.