సిరిసిల్లాలో విజయమ్మ పర్యటన రద్దు చేయాలి
కరీనంగర్: సిరిసిల్లలో పర్యటన వైఎస్ విజయమ్మ రద్దు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం మెట్‌పల్లిలోని పాత బాస్టాండ్‌లో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించి పర్యటన చేయాలని విద్యార్థి విభాగం కోరారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.