సీఎం కిరణ్‌తో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన భేటీలో దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీ, హబీద్‌ రసూల్‌ఖాన్‌ పాల్లొన్నారు.