సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సిమెంట్ కంపెనీలకు సున్నపురాయి గనుల కేటాయింపులపై సీబీఐ అధికారులు రాజగోపాల్‌ను ప్రశ్నిస్తున్నరు.