సెర్ప్ ఉద్యోగులకు తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు
సెర్ప్ ఉద్యోగులకు తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు
వేములవాడ మార్చి 29 (జనంసాక్షి)పేదరిక నిర్ములన సంస్థ సెర్ప్ ఉద్యోగుల కు పీఆర్సీ పెంచిన సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు, అలాగేవేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ని సెర్ప్ ఉద్యోగులు కలిసి ఏపీఎం చంద్రయ్య ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గత 20 సంవత్సరం ల నుండి గ్రామీణా పేదరిక నిర్ములన సంస్థ(సెర్ప్)లో పని చేస్తున్న ఉద్యోగుల కు తెలంగాణ ప్రభుత్వం జీఓ నెం 11 ద్వారా పే స్కీల్ వర్తింపచేసి,తీపి కబురు అందించిన గౌరవ,ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ,ఎమ్మెల్సీ కవిత కి సెర్ప్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, వేములవాడ,వేములవాడ రూరల్, చందుర్తి,కొనరావుపేట,రుద్రంగి,కథలపూర్,మేడిపల్లి మండలాల ఏపీఎం లు,సీసీలు,ఎమ్ ఎస్ సిసి , లుపాల్గొన్నారు…