సోన్ లో వరద బాధిత ప్రాంతాల్లో మహేశన్న పర్యట

లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
మంత్రి ఐకే రెడ్డి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యంరెడ్డి, జమాల్, నాందేదపు చిన్ను తదితరులు పాల్గొన్నారు.
లను ఆదుకోవాలని సూచించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యంరెడ్డి, జమాల్, నాందేదపు చిన్ను తదితరులు పాల్గొన్నారు.