స్మార్ట్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
కాప్రా : స్థానికి సర్కిల్ పరిధిలో ఫించన్లు పోందుతున్నవారికి స్మార్ట్‌కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. కాప్రా, పాత మున్సిపల్ కార్యాలయం తదితర ప్రాంతాల ప్రజలు ఇక్కడ ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.