హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం

  చిట్యాల22( జనం సాక్షి) ఆదివాసుల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు.
      శనివారం  మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో కొమురం భీం జయంతి సందర్భంగా ఆ మహానీయుని చిత్ర పటానికి పుల్ల మల్లయ్య పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
         అనంతరం ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఆదివాసుల ఆరాద్య దైవమైన అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గొప్ప యోధుడు కొమురం భీం అని అన్నారు. ఆ మహానీయుని సేవలు మరువలేనివన్నారు.
         ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, ఎమ్మార్పీఎస్ టి ఎస్ మండల అధ్యక్షుడు అల్లకొండ.కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సరిగొమ్ముల రాజేందర్,సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మారేపల్లి మల్లేష్ మారేపల్లి మల్లేష్ మహేందర్ గురుకుంట్ల కిరణ్ కనకం తిరుపతి  గుర్రపు.రాజమౌళి మొలుగూరి రాకేష్  మైదం మహేష్, ఆరేపల్లి రాము శనిగరపు శ్రీను, శనిగరపు మహేష్,
Attachments area