హయత్‌నగర్‌లో గుడిసెల తొలగింపు

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం బంజారా కాలనీలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వేసుకున్న గుడిసెల రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ ఉదయం పోలీసు బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు సుమారు 400 గుడిసెలను కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారుల చర్యలను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు.

తాజావార్తలు