హరితహరం టార్గెట్ వారం రోజుల్లో పూర్తి చేయాలి

ఎంపిడివో మల్లికార్జున్ రెడ్డి
ఎల్లారెడ్డి 14 సెప్టెంబర్  జనంసాక్షి   ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని మండల అభివృద్ధి కార్యాలయం లో  గ్రామ పంచాయతీ  కార్యదర్శులతో ఉపాధి హామీ  ఫీల్డ్ అసిస్టెంట్ లతో  ఎంపిడివో మల్లికార్జున్ రెడ్డి బుదవారం  సమీక్ష సమావేశం నిర్వహించారు.          ఈ సమావేశంలో  పలు అంశముల మాట్లాడారు
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు  నేల
16 న నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ లో పాల్గొనాలని తెలిపారు
 17 న మండల మరియు గ్రామపంచాయతీ నందు జాతీయపతాకవిష్కరణ
 చేపట్టుటకు తగు చర్యలు తీసుకోవాలని,
జాతీయ గ్రామపంచాయతీ అవార్డులలో
 9 అంశాలతో ప్రశ్నావళి పూర్తి చేసి కంప్యూటర్ నందు రెండు రోజులలో పొందుపరచాలని  కోరారు
పేదరిక నిర్మూలన తో పాటు
ఆరోగ్యం
 చిన్నారులతో స్నేహపూర్వక పంచాయతీలు
త్రాగునీటి లభ్యత
స్వచ్ఛ మరియు గ్రీన్ హరితహారం
సుస్థిర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు
సామాజిక భద్రత మరియు
గ్రామపంచాయతీ సుపరిపాలన తో
మహిళ స్నేహపూర్వక వతా వరణం నెలకొల్పాలని
హరితహారం గుంతలు తవ్వించి మొక్కలు నాతించాలని గ్రామపంచాయతీ కి కేటాయించిన టార్గెట్  వారం రోజుల్లోపూర్తి చేయ్యాలని   సమీక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధికారి ప్రకాష్  ఉపాధి హామీ ఎపిఓ సక్కుబాయి సంబంధిత టి ఏ లు జయశ్రీ  తో పాటు తదితరులు పాల్గొన్నారు
Attachments area