10వ తరగలి తప్పిన వారికి ప్రత్యేక శిక్షణ

ఆదిలాబాద్‌: 10వ తరగతి అనుత్తీర్ణులైన విద్యార్థులకు వారు తప్పిన సబ్జెక్ట్‌ల్లో  ఉపాది శిక్షణ ఇస్తామని బోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆసక్తిగల వారు  ఆదిలాబాద్‌  కొలం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల సంప్రదించాలని ఆడె సకారం తెలిపారు.