10 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 521 పరుగులు (డిక్లేర్డ్‌) చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ అయింది.