15తులాల బంగారం-వెండి-చోరీ

శంకర్‌పల్లి: సింగపురంలోని భవానీనగర్‌ కాలనీలో అంజద్‌ అనే వ్యక్తి ఇంటి తాళం పగలగోట్టి దొంగలు చోరీకి పాల్పడినారు. 15తులాల బంగారం, వెండి, చీరలు దొంగతానికి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వారందరు హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలంఓ ఈ చోరీ జరిగింది.