పిచ్చికుక్కల దాడిలో 15 మంది గాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరులో పిచ్చి క్కుల స్వైరవిహారం చేసి 15 మందిని గాయపరిచాయి. చికిత్స నిమిత్తం భద్రచలం ఏరియా ఆసుపత్రికి బాధితులు వెళితే వాక్సిన్ లేదంటూ వైద్య సిబ్బంది భాధితులను తిప్పి పంపించేశారు.