విలేకరి పై దాడిని ఖండిస్తున్నాంశంకర్ దయాళ్ చారి

జనంసాక్షి మెదక్ ప్రతినిధి సెప్టెంబర్ 19అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి విలేకరి పై దాడి చేయడాన్ని టీయూ డబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి ఖండించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి గా పనిచేస్తున్న విలేకర్ల పై ప్రజా ప్రతినిధులు దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

తాజావార్తలు