నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు

రాజంపేట్ జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని నందీశ్వర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించారు ప్రతి ఏటా ఆనవాయితీగా గణేష్ ఉత్సవాలను నందీశ్వర సభ్యులు గణేష్ పండగ జరుపుకుంటున్నారు గణనాథుడి ఉత్సాహాలను పుష్కరించుకొని భారీ వినాయక విగ్రహానికి అర్చకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు వినాయక ఉత్సవాలతో నందీశ్వర యూత్ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు మార్కండేయ ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు  గ్రామస్తులు తల్లిదండ్రులు పిల్లలతో పండగ వాతావరణం నెలకొంది ఇట్టి కార్యక్రమంలో సుమన్ చారి, ఏ నవీన్, ఎం శ్రీకాంత్, పి నవీన్, బి మహేష్, రమేష్, ఆర్ సతీష్, ప్రశాంత్ గౌడ్, సాయి తేజ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.