27న ఛలో రాజ్‌భవన్ : ఓయూ జేఏసీ
హైదరాబాద్: 27 తేదిన ఛలో రాజ్‌భవన్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్ధి సంఘాలను ఏకతాటిపైకి వచ్చాయని తెలియజేశారు. సాయంత్రం టీఎన్‌జీవో భవన్‌లో సమావేశం ఉంటుందని విద్యార్ధి నాయకులు పేర్కొన్నారు.