అర్పీ ఎఫ్ ఎస్సై గదిలో గంజాయి స్వాదీనం
శ్రీకాకుళం : జిల్లా పలాసలో అర్పీఎఫ్ ఎస్సై గదిలో జీఅర్‌పీ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కిలోల గంజాయి దోరికింది. దానిని జీఅర్‌పీ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.