29 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
ఖమ్మం జిల్లా .తిరుమలయపాలెం (అక్టోబర్ 09) జనం సాక్షి. వివిద కారణాలతో మృతి చెందిన 29 కుటుంబాలను పరామర్శించి 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయన్ని అందించిన కందాల విజయమ్మ.
తిరుమలాయపాలేం మండలం బచ్చోడు అనపర్తి సాలమ్మ,లక్ష్మయ్య,బొల్లికొండ వెంకన్న,అంగిరేకుల పిచ్చమ్మ, ధారావత్ హచ్చ,సురేందర్, సుబ్లేడు పోల్లేపొంగు వెంకన్న,చారి మల్లయ్య,గంధసిరి చంద్రయ్య,తీగలపల్లి సుభాష్, చంద్రబోస్,చతుర్వేదుళ్ళ రాఘవయ్య శాస్ర్తీ,రావుల కమలమ్మ,నగునూరి పుల్లమ్మ,ఉప్పనూతలరాంభాయమ్మ, గంగరబోయిన ముత్తయ్య *మెడిదేపల్లి* రామసాని పిచ్చమ్మ,సిగ బుచ్చమ్మ,షేక్ మాధార్బి ,బండ్ల నాగమ్మ,జిన్నే ప్రేమ్ కుమార్ *కుక్కల తండా* బాణోత్ పంతులు *బీరోలు* తురక లచ్చమ్మ,గాదెగాని అనసూర్య,పేరం మంగమ్మ,దామల నాగయ్య,చిలకబత్తిని రాములు,మైల నాగరాజు,బద్దెపూడి వెంకన్న,తుపాకుల నాగయ్య కుటుంబాలను పరామర్శించి,ఓదార్చి,మనో ధైర్యాన్ని కల్పించిన *పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ . ఈ కార్యక్రమంలో. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…