30న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ రాసిన అభ్యర్థులకు శుభవార్త ఎంసెట్‌ ఫలితాలను ప్రకటించేందుకు జేఎస్‌టీయూ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు ఒక ప్రకటన చేశారు. ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలియజేశారు. జూలై 17 నుంచి ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్న