ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల స్వాధీనం చేసుకున్నారు.