*46 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత*
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అటో నగర్ లో నివాసం ఉంటున్న బూర్గుల తండా గ్రామానికి చెందిన మలోత్ సుజాత కిరాణా షాపు నిర్వహిస్తూ స్వల్ప కాలంలో అధిక డబ్బులు సంపాదించాలని దురాచాలనతో ప్రజల నుండి తక్కువ బియ్యాన్ని ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మలని కొనుగోలు చేసి నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని నమ్మదగిన సమాచారంతో 46 క్వింటాల రేషన్ బియ్యన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.