6ప్రధాన సమస్యలపై చర్చా సమ్మెళనం-హాజరవనున్న గడ్కారీ

సిద్దిపేట: ఉత్తర తెలంగాణా జిల్లాలోని 6ప్రధాన సమస్యలపై చర్చించటానికి సెప్టెంబర్‌ 16వ తేదిన కరీంనగర్‌ చర్చా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసామని ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కారి హాజరవుతారని స్వదేశీ జాగరణ మంచ్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ నర్శింహనాయుడు తెలిపారు.