ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
వరంగల్,(జనంసాక్షి): పెద్దలు పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో చోటు చేసుకుంది. ప్రేమజంట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రేమజంట పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.