నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత లాఠీచార్జ్
రంగారెడ్డి: జిల్లాలోని మంచాల మండలం జూపాల గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ, తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.